Jitender Reddy Key Suggestions To Bandi Sanjay | BJP Telangana | Oneindia Telugu

2022-01-18 801

BJP senior leader Jitender Reddy suggested that the issue of how far the government has fulfilled its promises for the welfare of the SCs should be taken up at the field level and the opposition of the SC sections towards the government should be shifted in favor of the BJP. We are moving forward with a comprehensive information on the development of SC constituencies.
#JithenderReddy
#Bandisanjay
#BJPTelangana
#JPNadda
#SCCommunity
#Telangana

ఎస్సీల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చిందనే అంశాన్ని క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లి, ప్రభుత్వం పట్ల ఎస్సీ వర్గాలకు ఉన్న వ్యతిరేకతను బీజేపికి అనుకూలంగా మార్చుకోవాలని బీజేపి సీనియర్ నేత జితేందర్ రెడ్డి సూచించారు. ఎస్సీ ల నియోజక వర్గాల అభివృద్ది పట్ల సమగ్ర సమాచారంతో కార్యాచరణ రూపొందించుకుని ముందుకు వెళ్తున్నామన్నారు